T20 World Cup 2021 : Pak కి అసలైన రైవల్ NZ.. ఎందుకంటే | Pak vs Nz

2021-10-25 105

T20 world cup 2021 : Babar Azam Warns His Teammates.
#BabarAzam
#T20WORLDCUP2021
#Pakvsnz

టీమ్‌ఇండియాపై చారిత్రక విజయం సాధించాక పాకిస్థాన్ ఆటగాళ్లకు కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ గట్టి హెచ్చరికలు జారీ చేశాడు. ఈ అద్భుత విజయాన్ని ఆస్వాదించే క్రమంలో మితిమీరిన విధంగా సెలబ్రేషన్స్‌ చేసుకోకుండా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని సూచించాడు.